(Local) Sat, 18 Jan, 2020

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం

September 11, 2019,   2:40 PM IST
Share on:
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం

మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది  అసిఫ్ ను భద్రతా దళాలు కాల్చి చంపాయి. బుధవారం ఉదయం సోపోర్ జిల్లాలో జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో టెర్రరిస్ట్ అసిఫ్ ను చుట్టు ముట్టి మట్టుబెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. పండ్ల వ్యాపారి ఫ్యామిలీపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపగా 30నెలల అస్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. దాడికి కారణమైన లష్కరే ఉగ్రవాది అసిఫ్ ను ఎన్ కౌంటర్ చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత వర్గం
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం
జమ్మూకశ్మీర్‌లో పేలుడు పదార్థాల కలకలం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.