(Local) Tue, 17 Sep, 2019

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన మన్మోహన్ సింగ్

August 23, 2019,   2:52 PM IST
Views: 82
Share on:
రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన మన్మోహన్ సి ...

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  ఈరోజు రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, గులామ్‌ నబీ అజాద్‌ తదితర సీనియర్‌ నేతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వర్గం
సీఎం కేసీఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం
సీఎం కేసీఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం
నిఘా వర్గాల హెచ్చరికలతో మధ్యప్రదేశ్‌లో హై అలెర్ట్
నిఘా వర్గాల హెచ్చరికలతో మధ్యప్రదేశ్‌లో హై అలెర్ట్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.