(Local) Thu, 28 May, 2020

శ్రీశ్రీ రవిశంకర్‌కు పాక్ ఆహ్వానం

November 08, 2019,   8:00 PM IST
Share on:
శ్రీశ్రీ రవిశంకర్‌కు పాక్ ఆహ్వానం

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు పాక్ ప్రభుత్వం కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపింది. గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని పాక్‌లోని కర్తార్‌పూర్ వెళ్లే భక్తుల కోసం రెండు దేశాల ప్రభుత్వాలు సంయుక్తంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించాయి. ఈ కారిడార్‌ను నవంబర్ 9న ప్రారంభించనున్న నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్‌కు పాక్ ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో పాక్ ఆహ్వానంపై స్పందించిన రవిశంకర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నవంబర్ 9న ఇతర కార్యక్రమాలకు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందునే ప్రారభోత్సవానికి వెళ్లడం లేదని వివరించారు

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.