(Local) Fri, 23 Aug, 2019

గోటితో పోయేది ...గొడ్డలి దాకా తెచ్చారు - పవన్

August 13, 2019,   3:43 PM IST
Share on:

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలకు మద్దతుగా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్ట్ పై వైసీపీ ఎమ్మెల్యే దాడికి పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం…  మలికిపురం ఘటనలో గోటితో పోయేదాన్ని.. గొడ్డలి దాకా తెచ్చారన్నారు. ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా, సామరస్యంగా ఉండాలని పవన్ కోరారు.

సంబంధిత వర్గం

అన్నయ్య నాకు ప్రాణ దాత.....పవర్ స్టార్
జనసేన ఎమ్యెల్యేని తిట్టిన ఎస్.ఐ --పోలీస్ స్టేషన్ మ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.