(Local) Sun, 15 Dec, 2019

డిసెంబర్ 11 .. పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం..

November 30, 2019,   3:41 PM IST
Share on:
డిసెంబర్ 11  .. పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం..

ఇస్రో కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి వచ్చే నెల 11న పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి48ను ప్రయోగించనున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ఈనెల మొదటి వారం నుంచి వాహకనౌకకు సంబంధించిన అనుసంధానం చురుగ్గా సాగుతోంది. పీఎస్‌ఎల్‌వీ-సి48 ద్వారా రీశాట్‌-2బీఆర్‌1తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వారం క్రితం రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం షార్‌కు చేరుకుంది. దానికి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి సంబంధించిన ఎల్‌40 స్టేజీని శ్రీహరికోటకు గురువారం ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు.

 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.