(Local) Thu, 18 Jul, 2019

ఆగష్టు 2న రణరంగం ట్రైలర్

June 16, 2019,   5:38 PM IST
Share on:

సుధీర్ వర్మ డైరెక్షన్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా, శర్వానంద్.. కాజల్..కళ్యాణి ప్రియాదర్శన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం రణరంగం. గత కొంతకాలంగా సరైన ప్రమోషన్ లేకపోవడం తో సినిమా ఫై ఏమాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు. ఇటీవల టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటికీ పెద్దగా ఆదరణ రాలేదు. దీనితో చిత్ర ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి పెంచాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు. వచ్చే వారంలో ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై బజ్ తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయ్యారు.ఆగష్టు 2వ తేదీన సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న తరుణంలో ఈ ట్రైలర్ చిత్ర ఓపెనింగ్స్ కు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.. ఈ సినిమాలో శర్వా గ్యాంగ్ స్టర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.