(Local) Fri, 28 Feb, 2020

యుఎస్ లో సైరా పరిస్థితి ఏంటి?

October 06, 2019,   10:46 PM IST
Share on:
యుఎస్ లో సైరా పరిస్థితి ఏంటి?

ఓవర్సీస్ లో సైరా మూవీ ప్రీమియర్స్ తో కలిపికుని తొలి రోజు 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. ఇక రెండో రోజు మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు అమెరికాలోనూ వసూళ్లలో డ్రాప్ కనిపించింది. దీనికి కారణాలు అనేకం. అమెరికా లో ఈమూవీ ఓవరాల్ గా 1.2 మిలియన్ డాలర్లు మాత్రమే వసూళ్లు చేసింది. మరి శని-ఆదివారాలు వీకెండ్ హాలిడేస్ కాబట్టి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. మెగాస్టార్ కి ఉన్న ఛరిష్మా దృష్ట్యా తిరిగి విదేశాల్లోనూ కలెక్షన్ల రేంజు పెరుగుతుందనే అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు సైరా మూవీ కూడా 3 మిలియన్ డాలర్ వసూళ్లు అందుకుంటదా? లేదా అన్న ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వర్గం
వెబ్ సిరీస్‌లో నటించనున్న  తమన్నా
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.