(Local) Fri, 06 Dec, 2019

తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బందోబస్త్

November 17, 2019,   11:52 AM IST
Share on:
తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బందోబస్త్

మెదక్ జిల్లా చిలిపిచెడు మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా రెవెన్యూ సిబ్బంది ధర్నా చేశారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులను పోలీసులు తనిఖీ చేసి కార్యాలయానికి పంపించారు. పోలీస్ సిబ్బంది రేకియా నాయక్, దయానంద్ విధులు నిర్వహించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.