(Local) Tue, 21 May, 2019

రవి ప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

May 15, 2019,   1:35 PM IST
Share on:

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్ ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 
 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.