(Local) Fri, 17 Jan, 2020

అంబులెన్స్ కోసం సీఎంను ఆపి ...

August 13, 2019,   5:02 PM IST
Share on:
అంబులెన్స్ కోసం సీఎంను ఆపి ...

సోమవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం దారిలో అంబులెన్స్‌ వస్తోంది అదే సమయంలో కేసీఆర్‌ కాన్వాయ్‌ కూడా క్యాంపు కార్యాలయానికి పంజాగుట్ట మీదుగా వస్తోంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పంజాగుట్ట ట్రాఫిక్‌ సీఐ మొగిలిచెర్ల రవి సమయస్ఫూర్తిగా వ్యవహరించి, సీఎం కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. అంబులెన్స్ వెళ్ల‌డానికి దారి ఇచ్చేలా సీఎంకు కూడా ఇబ్బంది కలగకుండా సమయస్పూర్తితో సీఐ వ్యవహరించారు. దీంతో ట్రాఫిక్ సీఐ మొగిళిచర్ల రవి సమయస్ఫూర్తిని ఉన్నతాధికారులు మెచ్చుకుంటున్నారు.

సంబంధిత వర్గం
బిడ్డతో సహా ప్రాణాలు విడిచిన నటి...
బిడ్డతో సహా ప్రాణాలు విడిచిన నటి...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.