(Local) Wed, 16 Oct, 2019

రైతు భరోసా...కీలక ప్రకటన

October 09, 2019,   5:29 PM IST
Share on:
రైతు భరోసా...కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైస్ జగన్ నవరత్నాలు అనే మేనిఫెస్టో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలో ముఖ్యంత్రి జగన తన నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పధకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. కాగా ఈ ఏడాది రబీ నుంచే ‘రైతు భరోసా’ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏటా రూ.12,500 ఇచ్చే ఈ పథకాన్ని అక్టోబరు 15 నుంచి పెద్ద ఎత్తున ప్రారంభించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ‘అన్నదాతా-సుఖీభవ’ పథకాన్ని ఇటీవల సీఎం రద్దు చేశారు. వైసీపీ మేనిఫెస్టో ప్రకారం వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి ‘రైతు భరోసా’ అమలు చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబరులో రబీ సీజన్‌ నుంచే అమలు చేస్తామని సీఎం తెలిపారు.

సంబంధిత వర్గం
స్టోరీ ఆఫ్ ది డే:
స్టోరీ ఆఫ్ ది డే: "జగన్-చిరు భేటీలో స్పష్టమైన హామీ ...
ఏపీ హైకోర్టు సీజేగా మహేశ్వరి ప్రమాణస్వీకారం
ఏపీ హైకోర్టు సీజేగా మహేశ్వరి ప్రమాణస్వీకారం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.