(Local) Mon, 20 Jan, 2020

చలో ఆత్మకూరు నేపథ్యంలో...టీడీపీ నేతలముందస్తు అరెస్ట్‌లు

September 11, 2019,   1:45 PM IST
Share on:
చలో ఆత్మకూరు నేపథ్యంలో...టీడీపీ నేతలముందస్తు అరెస్ ...

చలో ఆత్మకూరు నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. చలో ఆత్మకూరుకు బయల్దేరకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలు, మాజీ మంత్రులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చలో ఆత్మకూరుకు బయల్దేరిన టీడీపీ నాయకురాలు అఖిలప్రియ,మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చలో ఆత్మకూరును పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు.

సంబంధిత వర్గం
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.