(Local) Fri, 13 Dec, 2019

చౌకీదార్‌ పురస్కారాలు ఇవ్వాలి: కిషన్‌ రెడ్డి

November 16, 2019,   5:54 PM IST
Share on:
చౌకీదార్‌ పురస్కారాలు ఇవ్వాలి: కిషన్‌ రెడ్డి

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నిజాయతీగా పనిచేసే చౌకీదారులకు ప్రధానమంత్రి ఉత్తమ చాకీదార్‌ పురస్కారాలను ఇవ్వాలని కోరారు. ఈ పురస్కారాలు ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించే వారిని గౌరవించి నట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.