
అభిమాన హీరో సినిమా వస్తోంది అంటే చాలు అభిమానులకి పండగే. అదే మల్టీ స్టారర్ మూవీ అయితే ఆ హడావుడి గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు...అదే బాలీవుడ్ హీరో సినిమా అయి అందులోను హంక్ బాడీస్.. వార్ కు దిగితే.. రెండు కళ్ళూ సరిపోవు అంతే. అలాంటి ఇద్దరు హీరోలు ఇప్పుడు సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ హీరోలు ఎవరో కాదు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. ఈ యాక్షన్ హీరోలతో ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యద్భుత ఫైటింగ్ సన్నివేశాలతో.. బైక్‌లు, హెలికాప్టర్లు, కార్లతో చేజింగ్ సీన్లు థ్రిల్ పుట్టించాయి. యాక్షన్ హీరోలు ఇద్దరూ తమ స్టంట్ స్కిల్స్‌తో దుమ్మురేపారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు చిత్ర యూనిట్. గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న ‘వార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాక ఈ 'వార్' చిత్రాన్ని తెలుగు,తమిళ్,హిందీ మూడు బాషలలో విడుదల చేస్తున్నారు. కాగా పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వాణి కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. మరి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయి లోనే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో? లేదో చూద్దాం..?
-
రామ్ పేరుతో బ్లౌజ్ ధరించి చిక్కుల్లో పడ్డ నటి...
22 Nov 2019, 11:43 PM
-
మరో మైలు రాయి అందుకున్న 'వార్'
21 Oct 2019, 5:33 PM
-
కబీర్ ని దాటిన వార్....
18 Oct 2019, 3:41 PM
-
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?
14 Oct 2019, 1:59 PM
-
ఆ సినిమాల వల్ల రూ.120 కోట్లకు పైగా రాబడి వచ్చింది ...
13 Oct 2019, 12:34 PM
-
కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న 'వార్'
09 Oct 2019, 7:03 PM
-
హృతిక్ రోషన్ వీర్యదానం చెయ్యాలి -మహిళా క్రికెటర్ భ ...
07 Oct 2019, 5:24 PM
-
గ్రీకువీరుడు వీర్యదానం చేయాలి...!
07 Oct 2019, 4:12 PM
-
దేశీయ సినిమాలకు ఝలక్ ఇస్తున్న'జోకర్'
05 Oct 2019, 1:09 PM
-
వార్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ...
04 Oct 2019, 4:09 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM

రామ్ పేరుతో బ్లౌజ్ ధరించి చిక్కుల్లో పడ్డ నటి...
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.