(Local) Mon, 20 Jan, 2020

ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన క్రీడాశాఖ మంత్రి..

September 11, 2019,   2:57 PM IST
Share on:
ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన క్రీడాశాఖ మంత్రి..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిన్న రాత్రి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆ సమయంలోనే అటుగా వచ్చిన ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి జితూ పట్వారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా కారు దిగి.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. మంత్రి చేసిన మంచి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్న మంత్రికి మరికొందరు సహకరించారు. ట్రాఫిక్‌ క్లియర్‌ కాగానే మంత్రి అక్కడ్నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.