
దేశంలో ఎక్కడ చుసిన ఆడవారి పై అత్యాచారాల సంఖ్య రోజురోజుకి పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత 48 గంటలుగా ప్రియాంక రెడ్డి రేప్ కేసు తెలంగాణని, తెలుగు ప్రజలని కదిలిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకూ ఇదే ఇష్యూపై మాట్లాడుతున్నారు. టాలీవుడ్ లో కూడా ఇలాంటి సీరియస్ గర్ల్ ఇష్యూపై సినిమాలు వస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా, ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా డిస్కస్ చేసింది. ఇప్పుడు యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఇలాంటి టాపిక్ పైనే సినిమా చేసి ‘అశ్వథ్థామ’గా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. వైజాగ్ నేపథ్యంలో, రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్న అమ్మయిని కొందరు కిడ్నప్ చేస్తారు. ఈ అమ్మాయి కోసం ఒక వ్యక్తి ఫైట్ చేస్తాడు, అతనే అశ్వథ్థామ. స్వయంగా తానే స్టోరీ రాసిన నాగ శౌర్య, తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకున్నాడు. ఇంతకీ ‘అశ్వథ్థామ’ ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాడు? ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ
28 Nov 2019, 2:01 PM
-
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...
27 Nov 2019, 5:35 PM
-
నిఖిల్ కోసం వస్తున్న మెగాస్టార్...
25 Nov 2019, 5:59 PM
-
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
25 Nov 2019, 5:44 PM
-
‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’....వర్మ
25 Nov 2019, 2:49 PM
-
శ్రీనివాసరెడ్డిని మెచ్చిన జక్కన్న....
24 Nov 2019, 9:36 PM
-
రామ్ పేరుతో బ్లౌజ్ ధరించి చిక్కుల్లో పడ్డ నటి...
22 Nov 2019, 11:43 PM
-
నాగ చైతన్య మరో బర్త్ డే సర్ ప్రైజ్...
22 Nov 2019, 3:45 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.