(Local) Mon, 21 Oct, 2019

డీసెంట్ కలెక్షన్స్ తో గ్యాంగ్ లీడర్!!

September 16, 2019,   3:39 PM IST
Share on:
డీసెంట్ కలెక్షన్స్ తో గ్యాంగ్ లీడర్!!

మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథానాయకుడు కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో తెరకెక్కిన చిత్రం "గ్యాంగ్ లీడర్" . పోయిన శుక్రవారం విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులతో పాటుగా క్రిటిక్స్ కూడా గ్యాంగ్ లీడర్ కి యావరేజ్ టాకిచ్చారు. నేచురల్ స్టార్ నాని స్టామినాతో మంచి ఓపెనింగ్ రాబట్టిన గ్యాంగ్ లీడర్ మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్లు రాబడితే... శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.04 కోట్లు రాబట్టి గుడ్ కలెక్షన్స్ అనిపించింది. 
 

సంబంధిత వర్గం
కార్తికేయ విలన్ గానే సూట్ అవుతాడా ?
కార్తికేయ విలన్ గానే సూట్ అవుతాడా ?
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
రివ్యూ: గ్యాంగ్ లీడర్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.