(Local) Mon, 17 Jun, 2019

విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్

June 12, 2019,   12:55 PM IST
Share on:

ఎపిలో గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సత్యనారాయణపురంలో సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. గతంలో పాఠశాల యాజమాన్యానికి మూడు సార్లు నోటీసులు ఇచ్చిన వారి వైఖరి మారకపోవడంతో స్కూల్ సీజ్‌ చేయడంతో పాటు 1 లక్ష రూపాయల జరిమానా విధించామని అధికారులు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.