(Local) Mon, 20 Jan, 2020

రాశిఖన్నా ని “సదా సెక్సీ రహో” అంటున్న నెటిజన్లు....

September 11, 2019,   4:15 PM IST
Share on:
రాశిఖన్నా ని “సదా సెక్సీ రహో” అంటున్న నెటిజన్లు... ...

2014లో  'ఊహలు గుసగుసలాడే' చిత్రంలో నాగ శౌర్య సరసన హీరోయిన్ పరిచయమైనా రాశిఖన్నా.  ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది. తాజాగా అంగరంగవైభవంగా జరిగిన సినీ మహోత్సవం వేడుకకు హాజరైంది. అసలే గ్లామరస్ బ్యూటీ.. టాలీవుడ్ ప్రముఖులు పాల్గొనే భారీ ఈవెంట్ కావడంతో అందంగా తయారైంది.  ఆ డ్రెస్ లో ఒక ఫోటో షూట్ కూడా చేసింది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా రీసెంట్ గా పోస్ట్ చేసింది.  స్లీవ్ లెస్ గ్రే కలర్ లాంగ్ గౌన్ లో రాశి అందాల బొమ్మలా కనిపిస్తోంది. తన డ్రెస్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ధరించి.. పర్ఫెక్ట్ మేకప్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది.  పనిలో పనిగా కాస్త అందాల వడ్డన కూడా చేసేసింది. ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  “థోడా స్పైసీ థోడా సెక్సీ”.. “సూపర్ సెక్సీ బ్యూటీ”.. “సదా సెక్సీ రహో” అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్లు.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.