(Local) Mon, 21 Oct, 2019

18న ఆర్బీఐ గవర్నర్‌ తిరుమల రాక

May 15, 2019,   1:23 PM IST
Share on:
18న ఆర్బీఐ గవర్నర్‌ తిరుమల రాక

శ్రీవారి దర్శనార్థం రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈనెల 18వ తేదీన తిరుమల రానున్నారు.టీటీడీకి అందిన సమాచారం మేరకు.. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, సతీమణి దంపతులు 18న చెన్నై నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి సాయంత్రం ఆరు గంటలకు తిరుమల చేరుకుంటారు.రాత్రికి జీఎమ్మార్‌ అతిథి గృహంలో బస చేస్తారు. 19వ తేది ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకుంటారు.అనంతరం తిరుచానూరు వెళ్లి పద్మావ తీదేవిని దర్శించుకుంటారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.