(Local) Mon, 21 Oct, 2019

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్

September 16, 2019,   4:59 PM IST
Share on:
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్

గిరిజన సంక్షేమం, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజనులలో మొట్టమొదటి మహిళా మంత్రిగా అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఈ స్థాయిలో ఉండడానికి సహకరించిన అన్న కేటిఆర్ గారికి, వరంగల్ నాయకత్వానికి, నా వెన్నంటి ఉండే డోర్నకల్ నియోజక వర్గ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాని అన్నారు. తన పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వర్గం
వైఎస్సాఆర్ రైతు భరోసా జాబితాలో మంత్రి పేరు
వైఎస్సాఆర్ రైతు భరోసా జాబితాలో మంత్రి పేరు
మంత్రి ఈటెల  మరోసారి కీలక వ్యాఖ్యలు
మంత్రి ఈటెల  మరోసారి కీలక వ్యాఖ్యలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.