(Local) Fri, 06 Dec, 2019

ప్రతి రోజు పండగే నుండి పాట విడుద‌ల

November 30, 2019,   3:48 PM IST
Share on:
ప్రతి రోజు పండగే నుండి పాట విడుద‌ల

సాయిధరమ్ తేజ్, రాశి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారుతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ప్రతి రోజు పండగే. త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని పూర్తి చేసి డిసెంబ‌ర్ 20న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా త‌కిట.. త‌కిట.. అంటూ సాగే పాట విడుద‌ల చేశారు. బిగ్ బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ 2 ర‌న్న‌ర్ గీతా మాధురి క‌లిసి ఈ పాట‌ని ఆల‌పించారు. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.