(Local) Mon, 09 Dec, 2019

తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

November 30, 2019,   3:45 PM IST
Share on:
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 29, 2019) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి 21 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు జరుగునున్నాయి. మార్చి 5 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఫిబ్రవరి 1-20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. జనవరి 28 వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష జరుగనుంది.

మార్చి 4 నుంచి 21 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు జరుగునున్నాయి. మార్చి 5 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. జనవరి 28 వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష జరుగనుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
డిసెంబర్ 11  .. పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం..
డిసెంబర్ 11 .. పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.