
అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు కొందరు రాక్షసులుగా మారిపోతున్నారు, తాజాగా షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య సంచలనం రేపుతోంది. గురువారం రోజున రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన విషయం విదితమే. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సుధీర్ బాబు, అల్లరి నరేష్, మెహ్రీన్ పీర్జాదా, లావణ్య త్రిపాఠి, చిన్మయి శ్రీపాద, కీర్తి సురేష్ సహా పలువురు సెలెబ్రిటీలు ట్వీట్లు చేశారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున నీరసం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ ప్రియాంక అంటూ హాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.
ప్రియాంకను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు నిర్దారించారు. తరువాత దుప్పటిలో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారని తెలిపారు. నలుగురు నిందితులను మహబాబ్ నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. వారిలో ఒకరిని మహమ్మద్ పాషాగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి సహాయంతో మిగతా ముగ్గురిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం కల్లా ఈకేసుని ఛేదించే అవకాశం ఉంది.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
వాహనం పాడైతే పోలీసులకు సమాచారంఇవ్వండి ....
29 Nov 2019, 2:17 PM
-
ప్రియాంక హత్య కేసు నిందితుల అరెస్టు
29 Nov 2019, 12:06 PM
-
గోపీచంద్ ‘చాణక్య’ టీజర్.....
09 Sep 2019, 6:25 PM
-
'మైదాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్....
19 Aug 2019, 5:19 PM
-
మహర్షి మూవీ నుండి తొలగించిన సన్నివేశం.....
17 Aug 2019, 2:35 PM
-
మిస్టర్ కిల్లర్” సినిమా టీజర్ విడుదల
07 Aug 2019, 8:58 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

వాహనం పాడైతే పోలీసులకు సమాచారంఇవ్వండి ....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.