(Local) Mon, 16 Sep, 2019

కోడెల, యరపతినేనిని కాపాడేందుకే చంద్రబాబు డ్రామా - ఎమ్మెల్యే ఆర్కే

September 11, 2019,   1:22 PM IST
Views: 29
Share on:
కోడెల, యరపతినేనిని కాపాడేందుకే చంద్రబాబు డ్రామా -  ...

పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఎలాంటి దాడులు లేవన్నారు. పల్నాడు పచ్చగా ఉంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు . కోడెల, యరపతినేనిని కాపాడేందుకే చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో శిబిరాలు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు . చంద్రబాబు నిరాహారదీక్ష, బాధిత శిబిరాలు అన్నీ డ్రామాలేనన్నారు. ఆత్మకూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే సహకరిస్తామన్నారు. అనుమతిస్తే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ప్రభుత్వ వేధింపులతోనే కోడెల బలవన్మరణం: చంద్రబాబు
ప్రభుత్వ వేధింపులతోనే కోడెల బలవన్మరణం: చంద్రబాబు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.