(Local) Thu, 24 Sep, 2020

ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు

November 28, 2019,   3:58 PM IST
Share on:
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పై బీజేపీ వేటు వేసింది. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ఆమెను రక్షణశాఖపై ఏర్పాటు చేసి పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. బుధవారం లోక్ సభలో ఎస్పీజీ బిల్లుపై చర్చ సందర్భంగా గాంధీని.. గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చిందని డీఎంకే ఎంపీ రాజా ప్రశ్న లేవనెత్తగా.. ప్రజ్ఞా వెంటనే స్పందిస్తూ గాడ్సే దేశ భక్తుడని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.