(Local) Fri, 15 Nov, 2019

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం

October 21, 2019,   1:47 PM IST
Share on:
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం

మహారాష్ట్రలో ఆదివారంతో ఎన్నికల ప్రచారం ముగియగా మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శివసేన రెబల్ అభ్యర్థి కోటి మహేష్ కు మద్దతుగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, నటి స్నేహా ఉల్లాల్ ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగువారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో వీరు మహేష్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షొలో ప్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు వరకు దాదాపు అన్ని తెలుగులోనే దర్శనమివ్వడం విశేషం.

సంబంధిత వర్గం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.