(Local) Wed, 03 Jun, 2020

కమల్‌హాసన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

May 15, 2019,   10:46 AM IST
Share on:
కమల్‌హాసన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఉగ్రవాదాన్ని హిందూమతంతో ముడిపెట్టి కమల్‌ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని దాఖలైన ఫిర్యాదు మేరకు, ఢిల్లీలోని పాటియాలా హౌజ్‌ కోర్టులో కమల్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఆయన ఇటీవల స్వతంత్రభారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది నాథూరామ్‌ గాడ్సే అని కమల్‌హాసన్‌ తమిళనాడులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.