
ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ భారత్ తో అన్ని సంబంధాలు తెంచుకుంటూ తన ఉక్రోషాన్ని వెలిబుచ్చుతోంది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, దౌత్య సిబ్బంది తగ్గింపు వంటి చర్యలే కాకుండా, సంఝౌతా ఎక్స్ ప్రెస్ నిలిపివేత, బాలీవుడ్ సినిమాలపై నిషేధం వంటి చర్యలతో తన ఉడుకుమోత్తనాన్ని చాటుకుంటోంది.
తాజాగా లాహోర్ నుంచి ఢిల్లీకి బస్సు సర్వీసు కూడా నిలిపివేసింది. దాంతో ఢిల్లీ రవాణా సంస్థ కూడా వెంటనే ప్రతిచర్యకు దిగింది. తాము కూడా పాకిస్థాన్ కు బస్సు సర్వీసు నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ప్రకటించింది. ఆగస్టు 12 నుంచి డీటీసీ పాకిస్థాన్ కు బస్సు సర్వీసు నడపడంలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
-
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్
25 Nov 2019, 11:53 PM
-
వైసిపి ఎంపీను ఆప్యాయంగా పలకరించిన మోదీ
22 Nov 2019, 9:28 AM
-
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
19 Nov 2019, 1:08 PM
-
మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం నేరమా!
18 Nov 2019, 6:52 PM
-
ఈ రోజు రంజన్ గొగోయ్ చివరి పనిదినం
15 Nov 2019, 3:19 PM
-
శబరిమల పై సుప్రీంకోర్టు తీర్పు
14 Nov 2019, 12:54 PM
-
స్విస్ ప్రభుత్వ పరం కానున్న భారతీయుల సొమ్ము
12 Nov 2019, 12:13 PM
-
ఢిల్లీలో బంగ్లా క్రికెటర్లు వాంతులు
07 Nov 2019, 2:24 PM
-
పార్కింగ్ స్థలంపై న్యాయవాదులతో పోలీసుల ఘర్షణ
06 Nov 2019, 12:40 PM
-
హుటా హుటిన ఢిల్లీ బయల్దేరిన బీజేపీ అధ్యక్షుడు లక్ష ...
02 Nov 2019, 11:46 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
ఆర్.పి.ఐ (ఎ) ఇంచార్జిగా పేరం శివనాగేశ్వరరావు
29 Nov 2019, 12:51 PM
-
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ
29 Nov 2019, 12:33 PM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీ ...
29 Nov 2019, 12:19 PM
-
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
28 Nov 2019, 3:58 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM

ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.