(Local) Fri, 15 Nov, 2019

11, 12 తేదీలలో సరి-బేసి విధానం నుంచి మినహాయిపు

November 08, 2019,   1:06 PM IST
Share on:
11, 12 తేదీలలో సరి-బేసి విధానం నుంచి మినహాయిపు

దేశరాజధానిలో గురుపర్వ్ సందర్భంగా ఢిల్లీకి చెందిన సిక్కు సోదరులు ఈ నెల 11, 12 తేదీలలో నగర సంకీర్తన నిర్వహించనున్న నేపధ్యంలో ఆ రోజు ‘సరి-బేసి’ విధానం నుంచి మినహాయిపును కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గురునానక్ 550వ జయంతోత్సవం సందర్భంగా ఢిల్లీలో 11, 12 తేదీలలో ‘సరి-బేసి’ విధానం నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ సిక్కు సోదరుల బృందం ఎమ్మెల్యే జర్నాల్ సింగ్‌కు వినితిపత్రం సమర్పించింది. ఈ విషయమై ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాస్ గహలోతా మాట్లాడుతూ అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వర్గం
అసదుద్దీన్ ఓవైసీపై మరో కేసు
అసదుద్దీన్ ఓవైసీపై మరో కేసు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.