(Local) Wed, 08 Jul, 2020

గోవా డీజీపీ ప్రణబ్ నందా కన్నుమూత

November 16, 2019,   5:28 PM IST
Share on:
గోవా డీజీపీ ప్రణబ్ నందా కన్నుమూత

గోవా డీజీపీ ప్రణబ్ నందా శనివారం ఉదయం హఠాన్మరణం చెందారు. ప్రణబ్ నందా అధికారిక పని నిమిత్తం ఢిల్లీలో ఉన్నారు. శనివారం ఉదయం ఆయన బస చేసిన హోటల్ లో గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. నందా 1988 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలలో నందా పని చేశారు.గత మార్చిలోనే గోవా డీజీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నందా సతీమణి సుందరి కూడా పుదుచ్చేరి డీజీపీగా పని చేశారు. నందా మృతిపట్ల రాజకీయ నాయకులు, అధికారులు సంతాపం తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.