(Local) Thu, 05 Dec, 2019

సావర్కర్‌ చరిత్ర స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

November 16, 2019,   5:51 PM IST
Share on:
సావర్కర్‌ చరిత్ర స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి వెంకయ ...

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం నాడు న్యూఢిల్లీలో “సావర్కర్‌ ఎకోన్‌ ఫ్రమ్‌ద ఫర్‌గాటెన్‌ ఫాస్ట్‌ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి జీవితాలను త్యాగం చేసిన వారిలో వీర సావర్కర్‌ పాత్ర మరువలేనిదని అన్నారు. స్ఫూర్తిదాయకంమైన ఆయన జీవిత గాథ పాఠాలుగా లేకపోవడం దురదృష్టకరమని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.