(Local) Mon, 20 Jan, 2020

దసరాకు రఫెల్ యుద్ద విమానం

September 11, 2019,   11:22 AM IST
Share on:
దసరాకు రఫెల్ యుద్ద విమానం

అక్టోబర్ 8న దసరా రోజు తొలి రఫెల్ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్, భారత్ కు అధికారికంగా అప్పగించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీన్ని అందుకోనున్నారు. అక్టోబర్ 8 చాలా మంచిరోజు, ఆరోజు ఎయిర్ ఫోర్స్ డే తో పాటు దసరా పండుగ కావడంతో అందుకే రఫెల్ యుద్ధ విమానాలను వాయుసేన అమ్ములపొదిలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అధికారిక కార్యక్రమం అక్టోబరులో జరిగినప్పటకీ వచ్చే ఏడాదిలోనే వాటిని అప్పగిస్తారు. రఫెల్ లో భారత పైలట్లకు శిక్షణ ఇచ్చిన అనంతరం వాటిని ఇక్కడికి తీసుకురానున్నారు

సంబంధిత వర్గం
ఉన్నతాధికారులు ప్రయాణించే  విమానాలకు ఐఎఎఫ్‌ పైలెట్ ...
ఉన్నతాధికారులు ప్రయాణించే విమానాలకు ఐఎఎఫ్‌ పైలెట్ ...
ఈజిప్ట్  యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్న పాకిస్థ ...
ఈజిప్ట్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్న పాకిస్థ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.