(Local) Sun, 23 Feb, 2020

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఉగ్రవాది హతం

October 09, 2019,   12:46 PM IST
Share on:
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అవంతిపొరలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదురు పడటంతో కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. మిగతా ఉగ్రవాదులు తప్పించుకున్నారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఘటనాస్థలిలో పేలుడు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడో ఇంకా తెలియరాలేదు.

సంబంధిత వర్గం
మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌లో వాహనం బోల్తా... ఇద్ద ...
మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌లో వాహనం బోల్తా... ఇద్ద ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.