(Local) Mon, 21 Oct, 2019

8న రైల్వే స్టేషన్లను పేల్చేస్తాం..

September 16, 2019,   2:16 PM IST
Share on:
8న రైల్వే స్టేషన్లను పేల్చేస్తాం..

అక్టోబర్ 8వ తేదీన దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పేరిట రోహ్తక్ రైల్వే పోలీసులకు లేఖ అందడం కలకలం రేపింది. ముంబై, చెన్నై, బెంగళూరు రైల్వే స్టేషన్లు సహా పలు ప్రాంతాల్లో బాంబులు పెడతామని అందులో ఉంది. ఈ లేఖపై మసూద్ అహ్మద్ అనే వ్యక్తి సంతకం కనిపిస్తుండగా, లేఖ హిందీలో ఉంది. తమవారిని సైనికులు ఎన్ కౌంటర్ చేస్తున్నారని, అందుకు ప్రతీకారంగానే పలు రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడనున్నామని హెచ్చరించింది. ఇక ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించారు.

సంబంధిత వర్గం
అమెరికాలో భారతీయ దంపతులు మృతి
అమెరికాలో భారతీయ దంపతులు మృతి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.