(Local) Fri, 19 Jul, 2019

శ్రీనగర్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్టు

May 14, 2019,   1:57 PM IST
Share on:

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ‌ ప్ర‌ధాన నాయ‌కుడు, ఉగ్ర‌వాది అయిన‌ అబ్దుల్‌ మాజిద్‌ బాబా అనే వ్యక్తి ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు శ్రీనగర్‌లో అరెస్టు చేశారు.ఆయ‌న పై ఇప్ప‌టికే ఢిల్లీ పోలీసులు గతంలో రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు. అయితే నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు గత మూడు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.చివ‌రికి అత‌డిని అరెస్టు చేశారు. ఢిల్లీలో 2007లోజరిగిన ఘటనలతో మాజిద్‌కు సంబంధం ఉన్నట్లుగా సమాచారం. 


 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.