(Local) Thu, 05 Dec, 2019

ప్రముఖ గణిత విద్వాంసుడు వశిష్ట నారాయణ్‌ సింగ్‌ కన్నుమూత

November 16, 2019,   12:34 PM IST
Share on:
ప్రముఖ గణిత విద్వాంసుడు  వశిష్ట నారాయణ్‌ సింగ్‌ కన ...

బీహార్ లోని పాట్నాలో ప్రముఖ గణిత శాస్త్ర నిపుణుడు వశిష్ట నారాయణ్‌ సింగ్‌ గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పట్నా వైద్య కళాశాల ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. వశిష్ట నారాయణ్‌ సింగ్‌ భోజ్‌పుర్‌ జిల్లాలోని బసంత్‌పుర్‌ గ్రామంలో జన్మించారు. ఆయనను వశిష్ట బాబు'గా పిలుస్తుంటారు. 1969లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి 'సైకిల్‌ వెళ్టార్‌ స్పేన్‌ సిద్ధాంతం' పై పీహెచ్‌డీ చేశారు. అనంతరం నాసా లో పనిచేశారు. 1971లో భారత్‌కు తిరిగొచ్చి కాన్పూర్‌ ఐఐటీ, కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన ఆచార్యుడిగా పనిచేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.