(Local) Fri, 15 Nov, 2019

భారత హై కమిషనర్ కు నోటీసులు

October 21, 2019,   11:25 AM IST
Share on:
భారత హై కమిషనర్ కు నోటీసులు

పాకిస్థాన్ మరోసారి తన దుర్బుద్దిని చాటుకుంది. భారత హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు నోటీసులు జారీ చేసింది. పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేయడంతో నోటీసులు జారీ చేసినట్లు ఆదేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడులను కాల్పుల ఉల్లంఘనగా పాక్ ఆరోపించింది. పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులను కాశ్మీర్ లోకి ఎగదోసేందుకు ప్రయత్నిస్తుండగా భారత సైన్యం.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన విష్యం తెలిసిందే .

సంబంధిత వర్గం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.