(Local) Thu, 18 Jul, 2019

రాజకీయ సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది -చిదంబరం

July 11, 2019,   2:38 PM IST
Share on:

కర్ణాటక, గోవా రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడియస్‌కి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం, గోవాలో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్‌ అవ్వడంతో రెండు రాష్ట్రాల్లో మనం చూస్తున్నది రాజకీయ ఆధిపత్యంగా కనిపించవచ్చు,కానీ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. విదేశీ పెట్టుబడిదారులు, ఇంటిలిజెన్‌ సంస్థలు, భారత మీడియాను అనుసరించవు. వాళ్లు వినేది, చదవేది రాజకీయా అస్థిరత గురించే కాబట్టి, ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.