(Local) Thu, 05 Dec, 2019

శబరిమలలో నేడు తెరుచుకోనున్న అయ్యప్పస్వామి ఆలయం

November 16, 2019,   1:13 PM IST
Share on:
శబరిమలలో నేడు తెరుచుకోనున్న  అయ్యప్పస్వామి ఆలయం

శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్‌ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్‌ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది. కాగా శబరిమలలోని నిషేధాజ్ఞలు విధించబోమని అయితే కీలక ప్రాంతాల్లో మాత్రం 10 వేల మంది పోలీసులను మోహరించనున్నారని పత్తనతిట్ట కలెక్టర్‌ మీడియాకు తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.