(Local) Wed, 15 Jul, 2020

ట్రక్కులో పేలిన బాంబు

October 19, 2019,   2:01 PM IST
Share on:
ట్రక్కులో పేలిన బాంబు

మహారాష్ట్రలో ఎన్నికల వేళ బాంబు పేలుడు కలకలం సృష్టించింది. మహారాష్ట్రలో ఓ ట్రక్కులో గుర్తు తెలియని వ్యక్తులు బాంబును అమర్చారు. కొల్హాపూర్ లో శనివారం ఉదయం ట్రక్కును డ్రైవర్ పక్కకు నిలిపి తన స్నేహితునితో మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా తన స్నేహితునికి తీవ్రగాయాలయ్యాయి. నేతలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో బాంబు పేలుడు కలకలం రేపింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.