(Local) Thu, 24 Sep, 2020

ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ

November 28, 2019,   3:46 PM IST
Share on:
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ

గాడ్సే దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజ్ఞా సింగ్ కూడా ఓ ఉగ్రవాదేనని ఆరోపించారు. ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తుడని అనడం.. భారత పార్లమెంట్ చరిత్రలోనే దుర్దినం అని ట్వీట్టర్ వేదికగా రాహుల్  ధ్వజమెత్తారు. ఆరెస్సెస్‌, బీజేపీ మనసులోని మాటే ఆమె నోటి నుంచి వచ్చిందని, ఆమెపై చర్యలు తీసుకోమని డిమాండ్‌ చేయడం అంటే టైం వృథా చేసుకోవడమేనని ఫైరయ్యారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.