
పశ్చిమ బెంగాల్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన మూడు ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాలియాగంజ్లో టీఎంసీ అభ్యర్థి తపన్దేవ్ సిన్హా, బీజేపీ అభ్యర్థి కమల్ చంద్రశేఖర్‌పై 2,418 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఖరగ్‌పూర్ సర్దార్‌లోనూ టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్, బీజేపీ అభ్యర్థి ప్రేమ్‌చంద్ర ఝూపై 20,788 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కరీంపూర్ అసెంబ్లీ స్థానాన్ని టీఎంసీ నిలబెట్టుకున్నది. ఇక్కడ పోటీ చేసిన ఆపార్టీ అభ్యర్థి బిమలేందు సిన్హా రాయ్, బీజేపీ అభ్యర్థి మజుందార్‌పై 23,910 ఓట్ల మెజార్టీ సాధించారు.
టీఎంసీ గెలుపుపై ఆపార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ఐక్యత, లౌకికవాదం విజయంగా దీనిని అభివర్ణించారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, బీజేపీ పతనం ఆరంభమైందని తెలిపారు.కాగా, ఉత్తరాఖండ్‌లోని ఒక స్థానాన్ని బీజేపీ నిలుపుకున్నది. పిథోర్‌గడ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రకాష్ పంత్ జూన్‌లో మరణించడంతో ఖాళీ అయిన ఈస్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగింది. బీజేపీ తరుఫున పోటీ చేసిన ఆయన భార్య చంద్రపంత్, కాంగ్రెస్అభ్యర్థి అంజు లుంతిపై 3,267 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
ఆర్.పి.ఐ (ఎ) ఇంచార్జిగా పేరం శివనాగేశ్వరరావు
29 Nov 2019, 12:51 PM
-
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ
29 Nov 2019, 12:33 PM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీ ...
29 Nov 2019, 12:19 PM
-
ప్రజ్ఞా ఠాకూర్ పై బీజేపీ వేటు
28 Nov 2019, 3:58 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
28 Nov 2019, 3:36 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.