(Local) Fri, 22 Nov, 2019

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు

October 16, 2019,   4:07 PM IST
Share on:
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు

ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆదివారం తెల్లవారు జామున పోలీసులు కోటంరెడ్డిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం కోటంరెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై.. 290, 506, 448, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.