(Local) Mon, 06 Apr, 2020

కిరణ్ కుమార్ రెడ్డి విధానాలే కేసీఆర్ అమలు చేస్తున్నారు: లక్ష్మణ్

October 14, 2019,   12:02 PM IST
Share on:
కిరణ్ కుమార్ రెడ్డి విధానాలే కేసీఆర్ అమలు చేస్తున్ ...

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి అవలంభించిన విధానాలనే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతర వేసి నియంత పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ కార్మికులకు పండగ పూట జీతం ఇవ్వలేదని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తూ, ఓ పక్క విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.