(Local) Mon, 20 Sep, 2021

బీజేపీ నేతలు ఉగ్రవాదం పేరుతో రెచ్చగొడుతున్నారు: జీవన్ రెడ్డి

November 01, 2019,   12:41 PM IST
Share on:
బీజేపీ నేతలు ఉగ్రవాదం పేరుతో రెచ్చగొడుతున్నారు: జీ ...

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా జగిత్యాలలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యతను కాపాడటానికి ఇందిర చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఉగ్రవాదం పేరుతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మనదేశ ఎంపీలకు అనుమతి ఇవ్వకుండా యూరోపియన్ ఎంపీలకు కాశ్మీర్ పర్యటనకు తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.