(Local) Tue, 17 Sep, 2019

కాంగ్రెస్ నేతలు జగన్ ను కలవాలి : విహెచ్

August 20, 2019,   11:33 AM IST
Views: 63
Share on:
కాంగ్రెస్ నేతలు జగన్ ను కలవాలి : విహెచ్

నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏపీ సీఎం జగన్ ను కలవాలని వీహెచ్ సూచించారు. యురేనియం తవ్వకాలతో రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణలో సమస్యలపై కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారన్నారు. యురేనియం తవ్వకాలపై ఉద్యమించాలని ఆయన అన్నారు. ప్రజలను సమీకరించి కార్యాచరణ రూపొందించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీహెచ్ సూచించారు.

సంబంధిత వర్గం
మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ పొత్తు
మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ పొత్తు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.