(Local) Tue, 17 Sep, 2019

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ దే అధికారం : ఉత్తమ్

August 20, 2019,   11:22 AM IST
Views: 61
Share on:
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ దే అధికారం : ఉత్తమ్

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ అదృష్టం కొద్ది 4 లోక్ సభ స్థానాలు గెలిచిందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ పుంజుకోలేదని.. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని.. అత్యధిక సీట్లు సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ పొత్తు
మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ పొత్తు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.