(Local) Fri, 22 Nov, 2019

ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు: లక్ష్మణ్

October 17, 2019,   1:01 PM IST
Share on:
ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు: లక్ష్మణ్

ఆర్టీసీ ఉద్యోగులు 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో కొంతమంది బందిపోటు దొంగలు ఆర్టీసీ ఆస్తులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. దసరాకు 22రోజులు సెలవులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారన్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ప్రభుత్వ మెడలు వంచుతామని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.