(Local) Thu, 28 May, 2020

దేశ రాజకీయాల్లో విలువలను టీడీపీ దిగజార్చింది: కన్నా

October 19, 2019,   5:19 PM IST
Share on:
దేశ రాజకీయాల్లో విలువలను టీడీపీ దిగజార్చింది: కన్న ...

కాషాయదళం టీడీపీపై మాటల యుద్ధంలో మరింత పదును పెంచింది. దేశ రాజకీయాల్లో విలువలను టీడీపీ దిగజార్చిందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. అసలు టీడీపీకి రాజకీయ విలువలే లేవని మండిపడ్డారు. అవినీతి లక్ష్యంగా చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తూ యూటర్న్ లు తీసుకున్నారన్నారు. టీడీపీకి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శాశ్వతంగా తలుపులు మూసేశారని ట్విట్టర్ లో వెల్లడించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.